మనోళ్లకు సినిమా చైతన్యం పెరిగింది బాసూ…. పచ్చి మక్కబుట్టపై కూడా సెటైర్లు… ఏమరుపాటుగా ఉంటే దర్శకుడితో ఇలా ఆడుకుంటారు…
ప్రేక్షకుడి సినీ నాలెడ్జ్ విపరీతంగా పెరిగింది. సునిశిత దృష్టితో ప్రతీ కోణాన్ని స్పృశిస్తున్నారు. పాటలు, సంగీతాలు, సీన్లు, ఫైట్లు.. ఇలా ఏవైనా కాపీ కొట్టారో వాళ్ల బండారం క్షణాల్లో బయటపెడుతున్నారు సోషల్ మీడియాలో.తాజాగా ది వారియర్ సినిమా పోస్టర్‌పై సెటైర్లు వేస్తున్నారు.…
