Teenmar Mallanna: వ్యాపారులను బెదిరించడం.. డబ్బులు గుంజడం.. ఇందూరులో తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ దందా..
ఉప్పు సంతోష్, తీన్మార్ మల్లన్న ఇద్దరూ బంధువులు. ఉప్పు సంతోష్ ఇందూరులో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే వారి లిస్టు సేకరిస్తాడు. ఆ విషయాన్ని తీన్మార్ మల్లన్నకు ఉప్పందిస్తాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి సదరు వ్యాపారికి ఫోన్ చేస్తారు.అడిగిన డబ్బులిస్తవా..?…