బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోంచి దిగువకు గోదావరిలోకి అదనపు వరద విడుదల మళ్లీ చేపట్టారు. ఎస్సారెస్పీ కొద్దిరోజులుగా 100% నిండుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నం నుంచి వరదరాక కాస్త పెరిగింది.…