దళితబంధు ప్రతి కులానికీ వర్తింపు… నిబంధనలు వర్తిస్తాయి.
దళితబంధు ఓ మహా ఉద్యమం. దీన్ని దేశమే ఆదర్శంగా తీసుకుంటుంది… అన్నాడు కేసీఆర్. ఆర్భాటంగా హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాడు. కానీ దాన్ని దళితులే నమ్మడం లేదు. ఆ పథకమంతా లోపభూయిష్టంగా ఉంది. తమ అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్చేస్తూ చిత్రవధ…