Tag: 15th sep

తొలిసభ ‘మెడికల్‌ కాలేజీ’ సంబురంతో షురూ… కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సంబురాలకు ముస్తాబు… కేటీఆర్‌ పిలుపుతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు.. కేసీఆర్‌ పోటీతో ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమం… పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత… అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు చేసుందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్న లోకల్ లీడర్లు…. పనుల పురోగతిని పరీశీలించిన జిల్లా కలెక్టర్‌ వీ జితేష్‌ పాటిల్‌

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో భారీ సభ పెట్టి … అదే ఉత్సాహంతో ప్రచారం షురూ చేయాలని బీఆరెస్‌ శ్రేణులు భావించారు. ఎమ్మెల్సీ కవిత రాక కూడా దాదాపు ఖరారైంది. కానీ లోకల్ ఎమ్మెల్యే గంప…