ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
…బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా జరుగుతాయి
…ఏ రాష్ట్రాల్లో ఇంత హుందా గా జరగడం లేదు
..పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది మన అసెంబ్లీ లోనే
..ఎక్కడా లేని అభివృద్ధి మన దగ్గరే జరుగుతోంది
..కేంద్రం ఇచ్చిన తాజా గణాంకాల్లో తెలంగాణ అభివృద్ధి టాప్ లో ఉంది
..తెలంగాణ స్థూల రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయాలు రెట్టింపు అయ్యాయి
…మా అభివృద్ధిని గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాలని మాకు కూడా ఉంటుంది
…గవర్నర్ ప్రసంగం లేక పోవడం సాంకేతిక పరమైన అంశం మాత్రమే
..శాసనసభ ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ప్రసంగం లేదు
..1970,2013 లలో కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదు
..2004 లో కేంద్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించలేదు
..దీనిపై ఇప్పటి కేంద్ర మంత్రి రాం దాస్ అతవాలే 2010 లో సుప్రీం కోర్టు లో పిటీషన్ వేస్తే ధర్మాసనం కొట్టివేసింది
..గవర్నర్ ను ప్రొరోగ్ కానీ సమావేశాలకు పిలిస్తే తప్పవుతుంది
..కొందరు తెలివి లేని జ్ఞానం లేని వాళ్లే గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు
..కేలెండర్ సంవత్సరం లో ప్రారంభం లో మాత్రమే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మార్చి 7 న జరిగేవి పాత సమావేశాలు మాత్రమే
..రాజ్యాంగం లో గవర్నర్ ప్రసంగం బడ్జెట్ సమావేశాల్లో ఉండాలని ఏక్కడా లేదు
..ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్నది కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వమే
..మహారాష్ట్ర లో దొడ్డి దారిన బలం లేకున్నా బీజేపీ నేత తో ప్రమాణం చేయించింది అనైతికం కాదా
..గోవా, మధ్య ప్రదేశ్ ,కర్ణాటక ల్లో ఎన్నికైన ప్రభుత్వాలు కూలగొట్టింది బీజేపీ నే
..మోడీ తెలంగాణ ఏర్పాటు ను వ్యతిరేకించి మోడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు
..కేసీఆర్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారు
…రాజా సింగ్,సోయం బాపు రావు లు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు
…బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి,