రామగుండం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతూ మార్గమధ్యలో టిప్పర్ బైక్ ని గుద్ధి కొంత దూరం లాక్కుపోవడంతో రెండు కాళ్ళు విరిగి రోడ్డు పై పడిపోయిన క్షతగాత్రుణ్ణి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు అక్కడే ఉండి వారికి ధైర్యం చెప్పిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అంబులెన్స్ తో పాటు స్థానిక పోలీస్ ని పంపించి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని తెలిపిన మంత్రి….