Month: July 2025

దేవుడి ద‌గ్గ‌ర నుంచి .. ద‌య్యం నెం.2 గెంటివేత‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దేవుడు చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని బిడ్డె చెబితే గానీ ఆ దేవుడికి తెలియ‌లేద‌నుకుంటా. అంతా జోకే వాళ్లే చుట్టూ చేరి. అందుకే తెలుసుకోలేక‌పోయాడు. అందుకే బిడ్డె చెప్పిన త‌రువాత టింగున దేవుడికి జ్ఞానోద‌య‌మైంది. అప్ప‌ట్నుంచి ఎవ‌రిని చూసినా ద‌య్యామేమో అనే…

బూతుల వాగుడికి.. శప‌థాల స‌మాధానం..! మ‌రో ప‌దేళ్లూ పాల‌మూరు బిడ్డే సీఎం..! నీ బ‌తుకు ద‌వాఖాన్ల‌నే ఖ‌త‌మ‌వ‌డం ఖాయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌న్ను గెల‌కొద్దురోయ్‌… అస‌లే నేను మంచోడిని కాదు.. మొన్న‌నే అన్న‌డీ మాట రేవంతు. గెల‌క్కున్నాడు మ‌ళ్లీ ఇవాళ కేటీఆర్‌. కావాల‌నే బూతులు ప్ర‌యోగించాడు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాగాడు. నా పేరు తీయ‌వా బిడ్డా.. నేనేం త‌క్కువ‌నా నీకు… న‌న్నంతా చీప్‌గా…

రాన్రాను రాజు గుర్రం గాడిదైంది..!

(దండుగుల శ్రీ‌నివాస్) చిన్న‌ప్పుడు స్కూల్లో మా టీచ‌ర్ అంటుండె. రాన్రాను రాజు గుర్రం గాడిదైంద‌ట‌… నువ్వూ అట్ల‌నే అయిన‌వ్‌..! నాక‌ర్థం కాక‌పోతుండె. ఆ త‌రువాత తెలుసుకున్న‌. బాగా ప‌నిచేసేటోడు. మంచిగా పేరు తెచ్చుకున్నోడు. ప‌ర్వాలేద‌నిపించుకున్నోడు.. ఆ త‌రువాత దిగ‌జారి ప‌నికిరాని మాట‌లు,…

తండ్రిని గాబ‌రా పెడుతున్న గారాల బిడ్డె..! క‌విత క‌న్నా ఆ ష‌ర్మిలే చాలా బెట‌ర్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వేరు కుంప‌టి పెట్టి సాధించేదేమీ లేదు. కానీ తండ్రిని మాత్రం సాధిస్తున్న‌ది. గారాల బిడ్డెను గుండెల‌పై పెట్టుకుని పెంచితే ఆ పాదాలే ఇప్పుడు గుండెల‌పై ఆ తండ్రిని తంతున్నాయి. ఇప్పుడు ఇదే టాపిక్ సోష‌ల్ మీడియాలో. గ‌త కొన్ని…

కేటీఆర్‌ను క్లైమాక్స్‌లో అరెస్టు చేస్తే.. రేవంత్ సినిమా అట్ట‌ర్ ఫ్లాపే..! విచార‌ణ‌ల పేరుతో కాలయాప‌న‌పై విసిగిపోయిన జ‌నం.. ఇదే పంథాను అనుస‌రిస్తే సీఎం మాట‌ల‌పై న‌మ్మ‌కం ఉండ‌దు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) విచార‌ణ‌ల పేరుతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ సీరియ‌ల్ క‌న్నా ఘోరంగా సాగ‌దీస్తూ వ‌స్తోంది. ఇగో రేపు ఇగో మాపు.. అరెస్టు ఖాయం.. అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్న స‌ర్కార్, ఆ త‌రువాత కొద్ది రోజులు ఈ కేసుల‌ను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేస్తుంది. చూసీ…

అక్క‌తో పెట్టుకుంటే అంతేమ‌రి! జ‌నాభా లెక్క‌ల్లో పేరుండ‌దు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) విజ‌య‌శాంతి సిన్మా ఉండె గ‌ప్ప‌ట్ల‌. క‌ర్త‌వ్యం దాని పేరు. దాంట్ల విల‌నీగాడికి కోపమొస్తే చాలు ఓ ఊత‌ప‌దం డ‌విలాగు వ‌దిలెటోడు. అద‌ప్ప‌ట్ల బాగా పేమ‌స్‌. ఆడి జీవితంపై నాకు విర‌క్తి క‌లిగింది…. గిదీ గా డ‌విలాగు. క‌విత‌క్కంటే మ‌జాకా?…

పాచినోటినే.. ప‌రిగ‌డ‌పునే త‌ప్ప‌తాగేస్తున్నారు! డే టైం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికిన స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్లు..

వాస్త‌వం ప్రతినిధి – హైద‌రాబాద్‌: సిటీలో తాగి బండి న‌డ‌పాలంటే ఉచ్చ‌ప‌డ‌త‌ది. కానీ పోలీసులు చెక్ చేసేది ఏ రాత్రికో. అదే ఇప్పుడు అలుసుగా మారింది. ఎంత‌లా అంటే ప‌రిగ‌డ‌పునే, పాచినోటినే కానిచ్చేస్తున్నారు. త‌ప్ప‌తాగేస్తున్నారు.మ‌మ్మ‌ల్ని ఆపేదెవ‌డు..? అని ర‌య్యు ర‌య్యున సిటీ…

ఇక జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారం..! * కృష్ణా జ‌లాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాలు.. జ‌ల్‌శ‌క్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల‌తో క‌మిటీ * శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌కు ఏపీ అంగీకారం… * జీఆర్ఎంబీ తెలంగాణ‌లో.. కేఆర్ఎంబీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

ఢిల్లీ- వాస్త‌వం: తెలంగాణ స‌ర్కార్ తీసుకున్న చొర‌వ‌, కృషితో జ‌ల‌ వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి నాంది ప‌డింది. నీ వాటా ఎంత‌..? మా వాటా ఎంత‌..? జ‌ల దోపిడీ చేసింది మీరంటే మీరు.. అనుకునే ప‌రిస్థితులు లేకుండా జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి.…

ఉల్టా చోర్ బీఆరెస్‌..! మేం క‌లిస్తే క‌డుపుమంట‌..! చ‌ర్చిస్తే సైకోయిజం..! మేం త‌న్నుకుంటే త‌మాషా ! ఇదీ బీఆరెస్ దుఃఖం… వారికిక లేదు సుఖం.. జ‌నానికే మేం జ‌వాబుదారీ.. మీకు కాదు..! తెలంగాణ హ‌క్కుల‌ను ఏపీకి ధారాద‌త్తం చేసిన కేసీఆర్.. వివాదాలు లేకుండా నీటివాటాల ప‌రిష్కారం చేస్తాం.. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఢిల్లీ- వాస్త‌వం: బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించి తాము చేసిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని సంస్థ‌లు స్పందించి అభ్యంత‌రాలు చెప్పినందున ఆ అంశ‌మే ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ హ‌క్కుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ధారాదత్తం చేసి అన్యాయం చేశార‌ని.. వాటిని…

క‌విత‌పై బీఆరెస్ బ‌హిష్క‌ర‌ణాస్త్రం..! టీజీబీకేఎస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన అధిష్టానం.. కేసీఆర్ ఆదేశాల‌తో .. కొప్పుల ఈశ్వ‌ర్‌కు బాధ్య‌త‌ల అప్ప‌గింత‌.. అధికారికంగా కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌.. ! ఇవాళ క‌విత హ‌డావుడి ప్రెస్‌మీట్‌… భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, నిర్ణ‌యాల‌పై క్లారిటీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తండ్రి చాటు బిడ్డెగా ఉంటూనే త‌న దారి త‌ను చూసుకుంటున్న క‌విత‌కు .. తాననుకున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. పాము ప‌గ తోక చుట్టంలా.. గులాబీ కండువా మెడ‌లో వేసుకోకుండా.. కేసీఆర్ చిత్ర‌ప‌టాన్ని మాత్రం వాడుకుంటూ త‌న కార్య‌క‌లాపాలు…