నడవని ముచ్చట..! బాపు, అన్న, అక్క…! ముగ్గురూ ముగ్గురే..! సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ పనిచేయదు..!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ జాగృతి అని మళ్లీ కొత్త పాటందుకున్నది అక్క. బాపు పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసి ఎట్లైనా సీఎం కావాలని చూస్తున్నాడు అన్న. భలే భలే మంచిగైంది. మీ తిక్క కుదరింది. నన్ను ఫామ్‌హౌజ్ కు పరిమితం చేస్తారా..?…