Share this:WhatsAppFacebookTwitterLinkedInTelegramLike this:Like Loading... Related Post navigation కాంగ్రెస్ గూటికి మార గంగారెడ్డి.. పార్టీ విధివిధానాలపై తీవ్ర అసంతృప్తితో సీనియర్ లీడర్ గుడ్‌బై.. జీవన్‌రెడ్డికి సముచిత స్థానం ఇవ్వడం పై తీవ్ర అసహనం, అసంతృప్తి.. పార్టీ అధిష్టానం నిర్ణయాలు, పాలసీ లోపాలపై గత కొంతకాలంగా కినుక వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్.. మహేశ్ కుమార్ గౌడ్, సుదర్శన్‌రెడ్డితో చర్చలు.. రేవంత్ సమక్షంలో త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మార.. ఇందూరు పార్లమెంటు కోసం… అర్వింద్ టార్గెట్…. ఇరకాటంలో పెట్టేందుకు పసుపుబోర్డు అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్.. తాజాగా కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కోడ్ పడకముందే బోర్డు ఏర్పాటు చేయండి.. నిజామాబాద్ పార్లమెంటు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు.. ఇప్పటికే అర్వింద్‌పై వ్యక్తిగతంగా నెగిటెవ్ ప్రచారం… బోర్డు పేరుతో పార్టీని, అర్వింద్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ యత్నాలు…