‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

You missed