ఇదీ కృతజ్ఞత అంటే… ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు….తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జర్నలిస్టులను పట్టించుకున్నదెవరు..? వారికి ఒనగూరిందేమిటీ..? ఆ కుటుంబాలు బాగుపడ్డదెప్పుడు…?
హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి…
