సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ????

స్మార్ట్ ఫోన్లు చేతిలో లేని కాలంలో బ్రతికిన వాళ్లంతా దేశద్రోహులన్నట్లా… !? ఈ చిల్లర రాజకీయాలే మానుకోవాలి

జీఎస్టీ విధింపు, నిత్యవసర ధరల పెరుగుదల,రూపాయి విలువ పతనం, దేశంలో భయంకరమైన నిరుద్యోగం, జిడిపి పతనం, ప్రపంచంలోనే మన దేశంలోనే గ్యాస్, డీజిల్ ,పెట్రోల్ ధరలు అధికం… వీటి గురించి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీస్తే చర్చించడానికి చేతకాదు.

తమ వైఫల్యాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని దేశభక్తి అనే ముసుగులు తొడుక్కుని బయలుదేరుతారు

కొవ్వొత్తులు వెలిగించి ,గంటలు మోగించినపుడు ఏం సాధించారు?? ఇప్పుడూ అదే జరుగుతుంది…

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తాత దేశభక్తి అనే ముసుగును తగిలించి మళ్ళీ డ్రామాలకు తెరలేపాడు

ప్రతి భారతీయ పౌరుడు ఈ డ్రామాలను గమనించండి 🙏🙏

Arun Jagarla

You missed