మేడం ఎమ్మెల్యేగా,మంత్రిగా,గవర్నర్ గా పనిచేసి కూడా తన సొంతూరికి విద్యుత్ సౌకర్యం ఇప్పటివరకు కల్పించ లేదంటేనే అర్ధమవుతుందా!?

ఇక సొంత వర్గానికి లాభమని ఇక్కడ చంకలు గుద్దుకునే వాళ్ళను చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేము..

నోట్: మేడంకి 2007 లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారం ఇచ్చింది..
ఎందుకో మరి..!?

Sudheer Kumar Thandra

You missed