నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ లో గ్రామకమిటీ ల ఆగడాలు ఎక్కువయ్యాయి.కిరాణా షాప్ లో కూల్ డ్రింక్ అమ్మాలన్న,ఊర్లో చికెన్ కొట్టాలన్న,మటన్ కొట్టాలన్న కులవృత్తుల వాళ్ళు బ్రతకాలన్న గ్రామకమిటీల ఆమోదం ఉండవల్సిందే లేదంటే కుల బహిష్కరణ,దండుగు తీయడం పరిపాటి అయ్యింది.ఒక్కోసారి వీరి ముందు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు,అధికారులు డమ్మీ అంటే అతిశయోక్తి కాక మానదు.గ్రామాల్లో ఎవరైనా ప్రజలు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ ఉంది,న్యాయ వ్యవస్థ ఉంది మధ్యలో ఈ గ్రామ కమిటీ వ్యవస్థ ఏంది బై అర్థం కాదు.

Anil yadav Attem

You missed