మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే.. ఏం పర్వాలేదు యాదవ సోదరా.. మరో సినిమా తియ్యి అని ఇలా పోస్టర్ వేసి ధైర్యాన్ని ఇస్తారా?
ప్రశాంత్ నీల్.. తన సొంత ఊరు (నీలకంఠాపురం) మూలాలు గుర్తుంచుకోవడానికి ‘నీల్’ అని చివర్లో పెట్టుకున్నాడు. ఆయన కులమైన ‘యాదవ్’ అని తగిలించుకోలేదు. కానీ ఈ రోజు కేజీఎఫ్ క్రేజ్ చూసి.. ‘మన కులపోడేరా’ అని సంకలు గుద్దుకుంటున్నరు.
అన్నట్లు ప్రశాంత్ నీల్ వాళ్ల డాడీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి వాళ్ల డాడీ.. కజిన్స్..
John kora