Month: March 2022

AMBULANCE, FIRE SERVICE ల లాగే PRESS, POLICE, DOCTOR, ON GOVT.DUTY … వంటివి ఉండి తీరాలి..ఎందుకంటే…

PRESS ఉండి తీరాల్సిందే* PRESS అన్న అక్షరాలు తన వాహనంపై ప్రదర్శించిన నేరానికి, తన గుర్తింపు, అధీకృత పత్రాలు చూపినా పోలీసులు ఒక సీనియర్ జర్నలిస్టుకు రు.700 లు జరిమానాను విధించారని ఒక మిత్రుడు ‘సీనియర్ జర్నలిస్ట్స్’ గ్రూపులో ఒక పోస్ట్…

చెంపదెబ్బ కొట్టిన 40 నిమిషాల కి ఉత్తమ నటుడిగా అవార్డ్ తీసుకున్న విల్ స్మిత్

మెంటల్ అబ్యూస్ x పిజికల్ అబ్యూస్ ప్రతిష్టాత్మకం గా జరిగిన ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఒక సంఘటన చోటు చేసుకుంది. వ్యాఖ్యాత గా ఉన్న క్రిస్ రాక్ అనేవాడు, ప్రముఖ హాలీవుడ్ నటుడు అయిన విల్ స్మిత్ భార్య మీద…

బండి మీద PRESS అని ఉందా..? అయితే తియ్ ఏడు వంద‌లు.. క‌ట్టు ఫైన్‌…

మీడియా వాళ్లకు వాళ్ళు పనిచేసే PRESS అని రాసుకొనే హక్కు కూడా లేదా ఈ అన్న పేరు రాజు గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, విశాలాంధ్ర లో జర్నలిస్ట్ సంస్థ ఇచ్చే ID కాదు ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అక్రిడేషన్ కార్డు…

తెలంగాణతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదు… ఉగాది త‌ర్వాత ధాన్యం పోరు షురూ…

కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం పీయూష్ గోయల్ అహంకారాన్ని తెలంగాణ సమాజం సహించదు తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలంటావా? కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రం…

నువ్వూ ప‌క్కా ఓ సాదాసీదా రాజ‌కీయ నాయ‌కుడివే ప్ర‌వీణ్‌… ఏం తేడా లేదు… కొత్త‌ద‌నం లేదు… నీపై ఆశ‌లూ లేవు.. అంచ‌నాలూ లేవు…

ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌. ఐపీఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన‌ప్పుడు కొంత‌మంది కొంచెం అంచ‌నాలు పెట్టుకున్నారు. ఏదో చేస్తాడ‌నుకున్నారు. ఇలాంటోళ్లు కూడా రాజ‌కీయాల్లోకి రావాలి… అని కూడా కోరుకున్నారు. దిగితే గానీ లోతు తెలియ‌ద‌న్న‌ట్టు.. మాట్లాడితే గానీ మెద‌డులో గుజ్జెంతో బయ‌ట‌ప‌డ‌ద‌న్న‌ట్టు.. ఆయ‌న…

నీ య‌వ్వ‌.. ముందు పండించిన పంట‌నైతే కొన‌నియ్యుర్రా బై…. ఇది ఏడిదాక వ‌స్త‌దో… రైతుల అరిగోస ఎవ‌రికి ముడ‌త‌దో…?

బాయిల్డ్ రైస్‌, రా రైస్ ఇదేం లొల్లిరా బై.. నీకేమైనా అర్థ‌మైతుందా..? అరే శీనా… ఏందిరా ఈ లొల్లి… ఢిల్లీ దాకా పోయింది. ఇక్క‌డ సీయెంమేమో బాయిల్డ్ రైస్ కొనాలె అంటుండు….. మేము కొన‌మ‌న్న‌మా కొంటం .. కానీ రా రైస్…

KTR: సిరిగ‌ల్ల కోడే.. సిరిసిల్ల కోడె… RRR పాట‌ను కేటీఆర్‌కు అన్వ‌యించి సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్న టీఆరెస్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుద‌లైందో లేదో.. అందులో సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ఫేమ‌స్ పాట‌ను ప‌ట్టేసుకున్నారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌లుచుకుంటూ రాసిన పాట‌. మాంచి…

కావాలంటే నాకున్న యావ‌దాస్తినీ నీకు దారాధ‌త్తం చేస్తాను. కానీ……..RRR సినిమా టికెట్ల‌కు డ‌బ్బులు మాత్రం లేవ‌మ్మా..

పెద రాయుడూ….! మ‌న ఇన‌ప్పెట్ట‌లో మీ అమ్మ‌ది ఐదొంద‌ల తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడ‌బుట్టిందానికిచ్చెయ్‌..! చూడ‌మ్మా..!! రామాపురంలో నాకో ఏడు వంద‌ల కొబ్బ‌రితోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ ప‌క్క‌న రెండు వంద‌ల ఎక‌రాల సాగు భూమిని…

ఎవడ్రా RRR సినెమా బాగా లేదు అంది..? కరణ్ జోహార్ తెలివైనోడు కాబట్టి హింధీ లో కొనలేదు లేకపోతే తన 40 సంవత్సరాలలో సంపాదించింది అంతా వారం లో పోయేది.

రాజమౌళి అంటే ఒక ఐదు నిమిషాలు చూసి “పారాసైట్” సినెమా బాలేదు, అసలు నచ్చలేదు అన్నాడు. మీకు ఏమి అయ్యింది, RRR అంతా చూసి కూడా బాలేదు అంటారు..? RRR అని మొదట్లో టైటిల్ వేయకుండా అసలు ఒక R అంటే…

RRR: అల్లూరిని లేపేందుకు… కొమురం భీంను ఇంత‌లా త‌గ్గించి చూపాలా.. రాజ‌మౌళి…?

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఇద్ద‌రి హీరోల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చూసే ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ అద్దే క్ర‌మంలో బొక్క‌బోర్లా ప‌డ్డారు. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. ఇక్క‌డి చ‌రిత్ర ఎవ‌రికీ తెలియ‌ద‌నుకున్నారో… తాము చుట్టిన క‌ల్పిత క‌థే…

You missed