మీరిద్దరూ సుద్దపూసలు..! మధ్యలో మేం బేకార్‌గాళ్లమా..!? ఎంటీ బ్రో… అంతమాటనేశావ్..! చెల్లె మీద కోపం మీడియా మీద ప్రతాపం..!
(దండుగుల శ్రీనివాస్) గోపిచంద్ రణం సినిమాలో ఓ కామెడీ సీన్ ఉంది. అలీతో ధర్మవరం చెప్పే డైలాగ్ అది. మీరిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకుని అదృష్టవంతులా..? మధ్యలో నేను బేకార్‌గాణ్ణా…!? అని. అట్లనే ఉంది సేమ్ కేటీఆర్ ప్రెస్‌మీట్ ఇవాళ. ఓ వైపు…