Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్సవాల్లో కల్వకుంట్ల కవిత వినూత్న ప్రచారం.. రైతుల కేస్ స్టడీస్‌తో సోషల్ మీడియాలో ప్రచారం.. మంచి స్పందన…
కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించిన నేపథ్యంలో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నది టీఆరెస్.…