CM KCR: యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలవనుందా…? సీఎం కేసీఆర్ మాటల్లో ఆంతర్యమిదేనా..?
విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చాడు. యూపీ ఎన్నికల్లో మీరు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా..? అని. ఈ ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు రెఫరండం కాదన్న కేసీఆర్.. బీజేపీకి సీట్లు తగ్గుతాయన్నాడు. గ్రాఫ్ పడిపోతుందన్నాడు. కానీ ఓడిపోతుందని…