గాంధీ ‘రేపిస్టు’ను రేప్ చేసిన మీడియా… ఆ మూడు రాత్రులు నరకం…
గాంధీ ఆసుప్రతి రేడియోగ్రాఫర్.. ఉమా మహేశ్వర్. గాంధీ ఆసుప్రతిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి తరపు బంధువు. ఇద్దరు అక్కా చెళ్లెల్లను రేప్ చేశాడనే ఆరోపణలతో ఒక్కసారిగా ఇతను రేపిస్టుగా ప్రపంచానికి పరిచమయ్యాడు. కొన్ని పేపర్లలో ఫోటో కూడా వేశారు…
