పాచినోటినే.. పరిగడపునే తప్పతాగేస్తున్నారు! డే టైం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికిన స్కూల్ బస్సు డ్రైవర్లు..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: సిటీలో తాగి బండి నడపాలంటే ఉచ్చపడతది. కానీ పోలీసులు చెక్ చేసేది ఏ రాత్రికో. అదే ఇప్పుడు అలుసుగా మారింది. ఎంతలా అంటే పరిగడపునే, పాచినోటినే కానిచ్చేస్తున్నారు. తప్పతాగేస్తున్నారు.మమ్మల్ని ఆపేదెవడు..? అని రయ్యు రయ్యున సిటీ…