శ్రీమంతుడు! పుట్టిన ఊరుకు 11 ఎకరాల విరాళం…!! కన్న ఊరుపై ప్రేమను చాటుకున్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం.. ఒక ఎకరం సబ్ స్టేషన్ కోసం..! ఆయనకు బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు!
(దండుగుల శ్రీనివాస్) నింగికి నిచ్చెన వేసే మొనగాడైన.. అమ్మ ముందు పసివాడే. ఆ అమ్మ ప్రేమకు బానిస. అమ్మ లాంటి కన్న ఊరంటే కూడా అంతే ప్రేముంటుంంది మరి. అందుకే తనెంత ఎదిగినా.. రాజకీయంగా ఎన్ని పదవులు అధిరోహించినా.. ఆ కన్న…
