హైడ్రా ఆగదు.. మూసీ ఆక్రమణల తొలగింపూ ఆగదు..! ప్రభుత్వం వెనకడుగు వేస్తోందనే వార్తలు అపోహే.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు ఆగవన్నాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూడా తొలగించే తీరుతామన్నాడు. మీడియాలో ఆక్రమణలు కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకడుగు వేసిందని వార్త కథనాలు వచ్చిన నేపథ్యంలో…