కవితకు సలహాలిస్తుందెవరో…? ప్రజలతో దూరం పెరిగేలా చేస్తున్న ఆ కోటరీ..! అప్పుడు పోశమ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికెత్తిన టీమే ఇంకా.. పవర్‌ఫుల్ లీడర్‌ను ప్రజలకు దూరం చేసేలా ఆమెకు సలహాలు.. కవిత కనిపించడం లేదంటూ ఫిర్యాదిచ్చిన తరువాత వైద్య పరీక్షలు.. రెస్టు… అంటూ ప్రకటన..!
(దండుగుల శ్రీనివాస్) కవితపై ఎవరు పోటీ చేసినా పోశమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్టేనని మునగచెట్టింకించిన బ్యాచే ఇంకా ఆమెను వీడలేదు. వాళ్లు చెప్పుడు మాటలు మానలేదు. వారి మాటలు వినడం ఈమే మానలేదు. ఆనాడు వాస్తవ పరిస్థితులు ఏందో చెప్పకుండా ఆమెను…