రాజకీయం లేదు.. పసుపు గురించే ప్రసంగమంతా..! ఉసూరుమన్న బీజేపీ శ్రేణులు..!
(దండుగుల శ్రీనివాస్) ఇంతోటి దానికి ఇక్కడిదాకా రావాలా..? పట్టుమని పదినిమిషాలు లేని ప్రసంగం కోసం పనిగట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బలవంతంగా రప్పించారు. ఆయన వచ్చాడు. వెళ్లాడు. ప్రసంగించాడు. కేవలం పసుపు…పసుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం…