Tag: #telugutvchannels

అంగ‌ట్లో అన్నీ వున్నా… మీడియాపై దాడి..! ఇది దేనికి సంకేతం..? కేటీఆర్ వ్యూహం క‌రెక్టేనా..? దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా..? సొంత ప‌త్రిక, ఛానెల్ ఉన్నా.. సోష‌ల్ మీడియాను అస్త్రంలా వాడుతున్నా… ఇంకా దాడులెందుకు..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంగ‌ట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శ‌ని..! చాలా పాత సామెత‌. ఇదిప్పుడు కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, పూర్తిగా పార్టీ బాధ్య‌త‌లు, నిర్ణ‌యాల‌ను కేటీఆర్‌కే వ‌దిలేయ‌డం చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందుల‌నే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

You missed