చెల్లె మీద అన్న తొలి రాజకీయ అస్త్రం..రాజీవ్ సాగర్! అది లక్ష్మీబాంబు కాదు.. కుక్క పటాకు!
(దండుగుల శ్రీనివాస్) బాపు, అన్న మంచోళ్లే.. మిగిలనయన్నీ దయ్యాలె. పాపం.. కవితక్క నీళ్లు నములుతూ, తడబడుతూ, తప్పటడుగులు వేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. కానీ అన్నను అనలేదు. తండ్రిని వీడలేదు. ఆ ఫోటోతోనే కార్యక్రమాలు చేసేలా ఉంది. జై కేసీఆర్…