ఓ తండ్రి, ఓ అన్న… తెలివితక్కువగా చూస్తారు! స్వీయానుభవాన్ని ఆవిష్కరించిన కవిత..మహిళా దినోత్సవం వేడుకలో ఆలోచింపజేపిన ప్రసంగం!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా కవిత మహిళా లోకానికి ఇచ్చిన సందేశం ఆకట్టుకున్నది. ఆలోచింపజేసింది. అంతకు మించి ఆమె అందులో తన స్వీయానుభవాన్ని కూడా జోడించారు. ఈ మాటలు పరోక్షంగా అన్నా.. అవి…
