ఓసీలకు ఉత్తమ శాఖలు..! బీసీలకు ఉత్తుత్తి శాఖలు..!! ఇంకా హోం సీఎం దగ్గరే… కీలక శాఖలు కూడా..! వివేక్‌కు కూడా అప్రాధన్యత శాఖనే కేటాయించిన సీఎం..! విద్యా, హోం, మున్సిపల్ శాఖలను ఎవ్వరికీ ఇవ్వని రేవంత్.. మరో విస్తరణలో ముగ్గురి కోసమా..! అసలు విస్తరణ ఉంటుందా…? శాఖల కేటాయింపులపై సోషల్ మీడియాలో చర్చ, రచ్చ…
(దండుగుల శ్రీనివాస్) చెప్పేదొకటి. చేసేదొకటి. అంతే మరి రాజకీయాలంటే. బీసీలకు పెద్దపీట. మేం బీసీలకు ఎక్కువ సీట్లిస్తాం.. కుల గణన చేసి బీసీలకు న్యాయం చేయబోతున్నాం. బీసీ రిజర్వేషన్లు ఓ చారిత్రక ఘట్టం.. ఇలాంటి మాటలు గత సర్కార్‌లో కన్నా ఇప్పుడే…