సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అధికార పార్టీదే!! సర్కార్‌పై పెరుగుతున్న నమ్మకం.. సిటీలో పుంజుకుంటున్న కాంగ్రెస్!
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: సిటీలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది. ఇక్కడ ఒకప్పుడు బీఆరెస్‌దే హవా. పదేండ్లలో బీఆరెస్ మొత్తం సిటీని తన హస్తగతం చేసుకున్నది. చాలా మంది సెటిలర్లు కూడా ఇకపై బీఆరెస్ ఇక్కడ అధికారంలో ఉండబోతుందని అనుకుని దానివైపే…
