ఇక అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్‌తో పనిలేదు..! ఇందూరు ప్రజల అందుబాటులోకి… వెల్‌నెస్..!!
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: ఏ అత్యవసర వైద్య సేవలు అవసరమైనా అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ప్రాణాలరచేతిలో పెట్టుకుని హైదరాబాద్‌కు పోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. అక్కడికి చేరకముందే దారిలోనే గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో. ఇక ఇందూరు ప్రజలకు ఆ…