సీపీఆర్‌వోగా శ్రీరామ్ కర్రి..!
(దండుగుల శ్రీనివాస్) సీపీఆర్వోగా శ్రీరామ్ కర్రికి బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బోరెడ్డి అయోధ్యరెడ్డిని ఆర్టీఐ కమిషనర్‌గా నియమించిన నేపథ్యంలో సీపీఆర్వోగా ఎవరిని నియమిస్తారనే చర్చ జోరందుకున్నది. కీలకమైన ఈ బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం మీడియా అండ్…