ఇదెక్కడి శాడిస్టు ప్రేమరా నాయన.. త్రిపాత్రాభినయంతో ‘చంపేసింది’
అబ్బాయిల్లోనే కాదు.. అమ్మాయిల్లో కూడా శాడిస్టులుంటారు. సైకో ప్రేమలుంటాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో జరిగిన ఓ సంఘటన .. ‘ఓ సైకో ప్రేమ’ సినిమా కథకు తక్కువ కాకుండా ఉంది. ఇది తమిళుల కంటపడితే వెంటనే ఓ సైకో…