Asaduddin owaisi: అసదుద్దీన్ పై కాల్పులు.. దేనికి సంకేతం.. ? ఇది ఎన్నికల డ్రామానా..? ఎవరికి లాభం…??
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మీరట్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ) పై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు దేనికి సంకేతం..? అసలు ఇవి నిజంగా జరిగిన…