టీఆరెస్ ప్రచారంలో కొత్త నినాదం… కారును పోలిన గుర్తులతో కాటకల్వొద్దు.. గుర్తుల విషయంలో జనాన్ని జాగృతం చేసే పనినీ నెత్తుకెత్తుకున్న గులాబీదండు…
మునుగోడు ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవరి పంథా వారిది. ఎవరి నినాదం వారిది. ఎవరి సిద్దాంతం వారిది. ప్రజానాడి పట్టడంలో పరుగు పందెంలో ఎవరు ముందో తేల్చుకునే పనిలో పడ్డాయి పార్టీలు.…