Cortoonist: ఆ కార్టూనిస్టును వ్యభిచారితో పోల్చుతున్నారు.. ఆయనపై ఎందుకు టీఆరెస్కు కోపమొచ్చింది..? ఆకలి కడుపు కోసం ఏదో చేస్తున్నాడు.. చేసుకోనివ్వండి…
అతనో కార్టూనిస్టు. సిద్దిపేట వాసి. పేరు నెల్లుట్ల రమణరావు..మొదటి నుంచి టీఆరెస్ అభిమాని. హరీశ్ రావంటే అభిమానం. అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన్ను పట్టించుకున్నవారు లేరు. కడుపు కాలుతున్నది. ఆకలి మండుతున్నది. సంపాదన లేదు. పైసా…