Tag: serial

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-37

రాత్రి 9 గంటలవుతున్నది. రాజారెడ్డి ఇంకా ఇంటికి రాలేదు. గుమ్మం దగ్గర కూర్చుని అతని రాకకోసం ఎదురుచూస్తున్నది వనజ. ఆమె మనసంతా ఆందోళనగా ఉంది. ఆలోచనలు పరిపరివిధాల సాగుతున్నాయి. క్షణక్షణం గుండె దడ పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఫోన్ కేసి చూస్తున్నది మాటిమాటికి.…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-36

పిల్లలు ఆన్ లైన్ క్లాసుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓ చూపు ఇటువైపు వేశారు. మళ్లీ క్లాసుల్లో ఎవరికి వారే లీనమైపోయారు. రాజారెడ్డి తన గదిలో ఉన్న సెల్ఫ్ పై కాలి ముందు వేళ్లపై నిలబడి కుడి చేతి పెట్టి వెతుకుతున్నాడు. అటూ…