Reporter Suicide:వేధింపులు తాళలేక మరొక సీనియర్ రిపోర్టర్ ఆత్మహత్య… యాడ్స్, సర్క్యూలేషన్ కోసం ఒత్తిడే కారణం.. కదిలించిన సూసైడ్ లెటర్..
రిపోర్టర్ అంటే యజమానికి దోచి పెట్టేవాడు. ఓ అక్రిడేషన్ కార్డు భిక్షం వేసి .. ఏడాదంతా ఊడిగం చేయించకుంటారు. బ్లాక్‌మెయిల్ చేస్తావా? జేబులో నుంచి కడతావా? అప్పులు చేస్తావా? సంబంధం లేదు.యాడ్స్ టార్గెట్ రీచ్ కావాలె. కావాల్సినంత సర్క్యూలేషన్ చేసి పెట్టాలె.…