Tag: rrr

ఇక్కడి పాతబస్తీ మంగళ హాట్ రాహుల్ ఎక్కడో ఆస్కార్ వేదిక పై మైక్ పట్టుకుని నా పాట చూడు అంటూ దంచితే మనకి సౌండ్ మామూలుగా ఉండదు.

ఇంట్లో ఉండే పిల్లాడు హుషారుగా గిన్నెలు, ప్లేట్ల మీద గరిటలు, చెంచాలు పెట్టీ బోల్డంత సౌండ్ వచ్చేలా వాయించేస్తూ మాంచి ఫోక్ సాంగ్స్ పాడేస్తుంటే ఇది పనికాదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సంగీతం నేర్చుకోమని తెలిసున్న గజల్ మేష్టారి దగ్గర జాయిన్…

తెలంగాణ చ‌రిత్ర‌ను కిచిడీ చేసి పాడేసిన‌… కుమురం భీంను త‌మ సినిమా వ్యాపారానికి వాడుకున్న విజ‌యేంద్ర‌కు ఈ స‌త్కారం అవ‌స‌ర‌మే…..

కేంద్రం రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. అందులో ఒక‌రు ఆంధ్ర‌కు చెందిన రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తండ్రి. ఆయ‌న్ను ఎందుకు చేశారో తెలియ‌దు చాలా మందికి. పాపం అంతుప‌ట్ట‌క‌, అంతు చిక్క‌క గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒక‌టి…

KTR: సిరిగ‌ల్ల కోడే.. సిరిసిల్ల కోడె… RRR పాట‌ను కేటీఆర్‌కు అన్వ‌యించి సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్న టీఆరెస్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుద‌లైందో లేదో.. అందులో సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ఫేమ‌స్ పాట‌ను ప‌ట్టేసుకున్నారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌లుచుకుంటూ రాసిన పాట‌. మాంచి…

కావాలంటే నాకున్న యావ‌దాస్తినీ నీకు దారాధ‌త్తం చేస్తాను. కానీ……..RRR సినిమా టికెట్ల‌కు డ‌బ్బులు మాత్రం లేవ‌మ్మా..

పెద రాయుడూ….! మ‌న ఇన‌ప్పెట్ట‌లో మీ అమ్మ‌ది ఐదొంద‌ల తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడ‌బుట్టిందానికిచ్చెయ్‌..! చూడ‌మ్మా..!! రామాపురంలో నాకో ఏడు వంద‌ల కొబ్బ‌రితోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ ప‌క్క‌న రెండు వంద‌ల ఎక‌రాల సాగు భూమిని…

ఎవడ్రా RRR సినెమా బాగా లేదు అంది..? కరణ్ జోహార్ తెలివైనోడు కాబట్టి హింధీ లో కొనలేదు లేకపోతే తన 40 సంవత్సరాలలో సంపాదించింది అంతా వారం లో పోయేది.

రాజమౌళి అంటే ఒక ఐదు నిమిషాలు చూసి “పారాసైట్” సినెమా బాలేదు, అసలు నచ్చలేదు అన్నాడు. మీకు ఏమి అయ్యింది, RRR అంతా చూసి కూడా బాలేదు అంటారు..? RRR అని మొదట్లో టైటిల్ వేయకుండా అసలు ఒక R అంటే…

RRR: అల్లూరిని లేపేందుకు… కొమురం భీంను ఇంత‌లా త‌గ్గించి చూపాలా.. రాజ‌మౌళి…?

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఇద్ద‌రి హీరోల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చూసే ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ అద్దే క్ర‌మంలో బొక్క‌బోర్లా ప‌డ్డారు. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. ఇక్క‌డి చ‌రిత్ర ఎవ‌రికీ తెలియ‌ద‌నుకున్నారో… తాము చుట్టిన క‌ల్పిత క‌థే…

RRR: కొండంత రాగం తీసి.. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రికంచి.. క‌ల్పితం పేరుతో కిచిడీ కిచిడీ చేసి……

ముందు ఊహించిన‌ట్టే జ‌రిగింది. క‌థ ఎంపిక జ‌రిగిన‌ప్పుడే ఇదేదో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అనిపిచింది. అచ్చంగా అదే చేసి కూర్చున్నాడు రాజ‌మౌళి. కొమ‌రం భీం… అల్లూరి సీతారామారాజు ల చ‌రిత్ర‌ను బేస్ చేసుకుని.. దానికి క‌ల్పితం అని ఓ సాకు జోడించి..…

ఈ సంక్రాంతి సినిమాల మార్కెట్‌ను చంపేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌.. సినిమాల‌న్నీ వాయిదే…

సంక్రాంతి అంటే ఏపీలో అదో పే .. ద్ద పండుగ‌. కోళ్ల పందాలు.. కొత్త సినిమాల కోళాహాలం.. కోట్ల వ్యాపారం. ఎక్క‌డెక్క‌డో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసుకున్నోళ్లంతా దాచిన సొమ్మంతా పండుగ‌కు వెచ్చించే సంద‌ర్భం. ఏడాదంతా ఒకెత్తు.. ఆ సంక్రాంతి సీజ‌న్ ఒకెత్తు. ప్ర‌తీ…

RRR: చ‌రిత్ర‌ను కాల‌రాసి…ఈ హీరోల‌ను సూప‌ర్ లెవ‌ల్ లోపెట్టావా… రాజ‌మౌళి..

త్రిపుల్ ఆర్ సినిమా చారిత్ర‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చ‌రిత్రను క‌థ‌గా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుట‌లో ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో… అని దాశ‌ర‌థి రాసిన‌ట్టు..ఇక్క‌డ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. క‌మ‌ర్శియ‌ల్ మ‌సాల కోసం..…

TV5 RAMBABU: మ‌రీ ఇంత ఓవ‌ర్ జ‌ర్న‌లిజం ఎందుకు బ్రో…. నీకు నువ్వే డ‌బ్బా కొట్టుకునుడు త‌ప్ప‌..

జ‌ర్న‌లిజం కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. సంచ‌ల‌నాల కోసం దేనికైనా రెడీ అంటున్న‌ది. పాతాళానికి దిగ‌జారిపోవ‌డానికైనా సిద్ద‌ప‌డుతున్న‌ది. అంత‌టి మార్పు వ‌చ్చేసింది మీడియాలో. జ‌ర్న‌లిస్టులు కూడా త‌మ ఉనికి చాటుకోవ‌డానికి నానా గ‌డ్డి క‌రుస్తున్నారు. దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. భ‌జ‌న‌లో పోటీ ప‌డుతూ త‌మ‌ను…