Revanth Reddy: ఫ్రష్టేషన్‌కు పరాకాష్ట… ఎందుకో అంతటి వైరాగ్యం.. ? రేవంత్ పలాయనవాదం…
నక్సలైట్లు ఉంటే బాగుండేది.. ఈ మాట అప్పుడప్పుడు కొందరి నేతల వెంట వస్తూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. నేతల్లో నిద్రాణమై ఉన్న వైర్యాగ్యానికి ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు. నక్సలైట్లు అనే మాట…