Tag: Reporter Rajareddy-29

రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహికం-29

అప్పటికే సరోజా గేటు దాటి వెళ్లిపోయింది. “మీ అన్న వచ్చే టైం అయ్యింది.” ఈ మాటలను ఒత్తి మరీ పలికింది లక్ష్మి. రాజారెడ్డి ఆ మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించాలన్నట్లుగా. అది గ్రహించాడు రాజారెడ్డి. కోపం చల్లారింది. “ఎవరెటు పోతే నీకెందుకు?” అంతరంగం…