అంచనాలు తల్లకిందులు… ఇందూరు కొత్త కలెక్టరేట్ వద్ద వందల ఎకరాలకు అమాంతం పెరిగిన రేటు.. కలెక్టరేట్ ప్రతిపాదనకు ముందు ఇక్కడ ఐదువేల గజం.. ఇప్పుడు 50వేలు.. కొనుగోళ్లు లేవు.. నిర్మాణాలు లేవు..
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కొత్త కలెక్టరేట్ ఆమడదూరం. రవాణా సౌకర్యం లేదు. అంతా కొత్త. ప్రజావాణి కోసం ప్రతి సోమవారం అక్కడికి పోవాలంటేనే జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా అలవాటు కాలేదు. అది ఓపెనింగ్ అయిన తర్వాత ఒక్కడ రియల్…