అది ఆర్జీవీ మార్క్ వోడ్కా మత్తేనా? ఇదేందివ్యా రాహుల్ గిట్లెందుకు జేసివన్!?
(దండుగుల శ్రీనివాస్) అది ఆర్జీవీ వోడ్కా మత్తులాంటిదేనా? అంతేనంటున్నారంతా. పాపం.. రాహుల్ రామకృష్ణ.. పూర్వశ్రమంలో జర్నలిస్టే అయినా.. ప్రశ్నించే విధానం ఇది కాదేమో? సమయం, సందర్భమూ తెలియలేదంటూ..ఒళ్లు, సోయి తెల్వకుండానే ట్వీట్ చేశాడేమో. అంతేనంటున్నారంతా. తన మానాన తను నటించుకుంటూ పోయి…
