బాజిరెడ్డి కోచింగ్ సెంటర్ విద్యార్థుల సక్సెస్ హవా… 65 శాతం నిరుద్యోగులు క్వాలిఫై…. ఎంతో ఉపయోగపడిన కోచింగ్…. సఫలీకృతమైన బాజిరెడ్డి , జగన్‌ల కృషి…. ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగార్థులు…
ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేసింది. పోటీ పరీక్షల్లో సన్నద్దమయ్యేందుకు కావాల్సిన పుస్తకాలు, కోచింగ్, మెటీరియల్ అందించేందుకు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కోచింగ్ సెంటర్ల ద్వారా వారికి తోచిన సాయం చేశారు. ఇతోధికంగా సాయపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, ఆర్టీసీ…