Paddy:మొత్తం వడ్లు మేమే కొంటాం… నరాలు తెగిపోయే కన్ఫ్యూజన్ రైతులకే కాదు.. అధికారులకు కూడా..
యాసంగిలో వరి వేస్తే ఉరే… తాటికాయంత అక్షరాలతో కొద్ది రోజుల క్రితం అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికన వచ్చిన వార్త ఇది. సీఎం అన్నట్టుగా వచ్చింది. ఇదేందీ.. ఇప్పటి వరకు వరే కదా మా ప్రధాన పంట. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..?…
