మనసు పెట్టి… నాడి పట్టి… అటు ప్రచారం… ఇటు వైద్యం… ఇది కదా అసలైన జనం నాడి పట్టడమంటే…
ప్రచార బాధ్యతలు ఇచ్చారు. ఏదో అలా తిరిగి .. దండం పెట్టి .. ఓ చిరునవ్వి ముఖం మీద రుద్దుకొని .. ఓటేయండి మాకే అని విజ్ఞప్తి చేసి… అబ్బ ఈ రోజుకిలా ముగిసిందిరా ప్రచారం అని ఊపిరి పీల్చుకోవడం సర్వసాధారణం.…