ఆదాయం అంతంతే… వ్యయం ఆకాశమంత రాజ్యపూజ్యం.. ఆ ఒక్కటి అడక్కు! పరాభవ జీవితాలకు ఉగాది శుభాకాంక్షలు
(దండుగుల శ్రీనివాస్) క్యాలెండర్ మారింది. ఉగాది వచ్చింది. అంతే. జీవితాల్లో మార్పులు రాలేదు. ఇంకా దుర్బరంగానే మారాయి. కానీ మనం రాశిఫలాలు చూసుకుంటాం. పంచాంగ శ్రవణం వింటాం. ఈసారైనా బతుకులు మారుతాయా? అని. ఆశగా. అవన్నీ ఆశలేనని తెలిసినా. స్వరాష్ట్రంలో ఇక్కడి…
