పోస్టుమార్టం… … ఎమ్మెల్యేల వైఖరితో పార్టీకి జరిగిన నష్టంపై ఫోకస్… దిద్దుబాటు చర్యలకు శ్రీకారం.. బోధన్ నుంచి శ్రీకారం.. సుధీర్ఘంగా సమావేశం… కార్యకర్తలకు, నాయకులకు నేనున్నాననే సంకేతం…
ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం.. కార్యకర్తలు, నాయకులు ఫోన్ చేసినా స్పందించకపోవడం తదితర వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించింది. ఇది కొన్ని చోట్ల జరిగింది. ఈ నష్టనివారణకు పూనుకున్నారు ఎమ్మెల్సీ కవిత. మళ్లీ జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేసే…
