NIZAMABAD: మాక్లూర్ విలేకరి పై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. దాడి చేసిన వారిని ముందుగా విలేకరే బైక్‌తో గుద్దాడట.. విలేకరిపైనే కేసుకు పోలీసుల యత్నం….
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు మాక్లూర్ సాక్షి విలేకరి పోశెట్టిపై దాడి చేసిన కేసులో.. పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయగా……